
ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు : ఖమ్మం నగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్స్టూడెంట్స్ బుధవారం ఇంటిబాట పట్టారు. మొదటి సంవత్సరం పరీక్షలు ముగియడంతో హాస్టళ్లను ఖాళీ చేశారు. వారికి సంబంధించిన వస్తువులను తీసుకొని పేరెంట్స్‌తో కలిసి ఉత్సాహంగా బయటికి వెళ్తూ కనిపించారు. విద్యార్థులతో బస్టాండ్ కిటకిటలాడింది